22, ఆగస్టు 2011, సోమవారం

అడాప్టెబుల్ గింప్ : గింప్ యొక్క కొత్త ప్రకల్పం

అడాప్టిబుల్ గింప్ అన్నది గింప్ యొక్క సరికొత్త అవతారం.
గింప్ వాడటం కష్టంగా ఉన్నవారు, కొత్తగా ఇమేజ్ సరిదిద్దటం నేర్చుకునే వారికి ఈ అడాప్టిబుల్ గింప్ చాలా మంచి సహాయకారి.

గింప్ వాడుతున్న వారికి తెలుసు ఒక దీర్ఘ చతురస్రం గీయటానికి కూడా చాలా కష్టపడాలి అని, కానీ ఎలా చెయ్యాలి అన్న ట్యుటోరియల్ వెతికే ఓపిక ఉండదు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా తయరయిందే ఈ అడాప్టిబుల్ గింప్.
ఈ కొత్త ఉపకరణాన్ని వాడి మీ మీ సలహాలు సూచనలు గింప్ వారికి అందించండి http://adaptablegimp.org/w/Welcome_to_AdaptableGIMP


కామెంట్‌లు లేవు: