మారియో గేమ్ అనగానే సాధారణంగా తెలియని పిల్లలు వుండరు. ఇది C ++ చే అభివృద్ధి చేయబడింది.సూపర్ మారియో బ్రోస్ ఈ ఆటకు మూలం.2008 లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓపెన్ సోర్సు గేమ్ లలో ఒకటిగా నిలిచింది అంతే కాకుండా ఎటువంటి హింసలు లేకుండా పిల్లలు ఆడుకోవటానికి రూపొందించినందుకు పలువురు ప్రసంసలు అందుకుంది.ఈ ఆటను మీరు ఉచితంగా దిగుమతి చేసుకుని స్థాపించి ఆడుకోవచ్చు.
లినక్స్ లో అన్ని ముఖ్య పంపకలలోను దీన్ని స్థాపించవచ్చు.
ఉబుంటులో ఎలా స్థాపించాలో చూద్దాం..
ఉబుంటులో అయితే ఈ కమాండు ద్వారా స్థాపించవచ్చు.
sudo apt-get install smc
లేదా
లేదా
నుంచి కిందికి దించుకుని స్థాపించుకోవచ్చు.
ఓపెన్ స్యుజ్ లో అయితే
లేదా
ఫెడోరాలో అయితే
డెబియన్ లో అయితే
ఇతర లినక్స్ పంపకాలలో ఎలా ఇన్స్టాల్ చెయ్యాలో ఇక్కడ చూడగలరు
సీక్రెట్ మారియో క్రానికల్స్ గేమ్ తెరచాపలు కొన్ని ఇక్కడ చూడవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి