4, మార్చి 2011, శుక్రవారం

లినక్స్ != విండోస్ (లినక్స్ విండోస్ కు సమానం కాదు)

                      Linux!= Windows


(లినక్స్ నాట్ ఈక్వల్ టూ విండోస్)

లినక్స్ కు కొత్తగా పరిచయమైన వ్యక్తులు, కొత్త వాడుకర్లకు ప్రతి విషయంలో విండోస్ ని పోల్చుకుంటూ లినక్స్ ను వాడే అలవాటు ఉంటుంది. కానీ ఇవి రెండు అస్సలు పొంతన లేనివి. ఒక్క విషయం - రెండూ నిర్వహణా వ్యవస్థలని తప్ప = మిగతా ఏ విషయాల్లోను రెండూ ఒక పక్షం కావు.

(సశేషం)

5 కామెంట్‌లు:

శివ చెరువు చెప్పారు...

Hi,

I have the following questions.

what all the linux editions that comes up with telugu language?

what is the installation process to have both windows and linux in my system?

my system is having only 512mb ram. what linux version would you suggest to me?

Thanks for your time and patience.
Siva Cheruvu

Unknown చెప్పారు...

>>what all the linux editions that comes up with telugu language?

Swecha -> A complete telugu Linux OS. http://www.swecha.org/

>>what is the installation process to have both windows and linux in my system?

https://help.ubuntu.com/community/WindowsDualBoot


>>my system is having only 512mb ram. what linux version would you suggest to me?

May I suggest "Xubuntu"

Unknown చెప్పారు...

శివ గారు,

1. what all the linux editions that comes up with telugu language?
డెబియన్,ఉబుంటు,ఫెడోరా మరియు స్వేచ్ఛ(స్థానిక డెబియన్ ఆధారిత)

2. what is the installation process to have both windows and linux in my system?
మీరు ఇన్స్టాలేషన్ ప్రారంభించిన తర్వాత మీ కంప్యూటర్లొ ఇతర ఆపరేటింగ్ సిస్టంలు ఉన్నట్టయితే ఇన్స్టాలర్ ఉన్నవాటిని గుర్తిస్తుంది.ఆ తర్వాత కాస్త శ్రద్ధపెట్టి పార్టిషన్ చేయడం వస్తే మిగిలిన ప్రక్రియ అంతా సులువే.ఈ ప్రక్రియను తదుపరి టపాలలో దీనిని తెలియపరిచే ప్రయత్నం చేస్తాము.

3. my system is having only 512mb ram. what linux version would you suggest to me?
దాదాపు అన్ని లినక్స్ పంపకాలను మీ సిస్టం నందు స్థాపించుకోవచ్చు.ఎందుకంటే లినక్స్ ఎంత తక్కువ కాన్ఫిగరేషన్ సిస్టంలోనైనా నడువగలవు.

మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు.
telugulinux@gmail.com

చైతు గారు సమాధానం తెలియచేయ ప్రయత్ననానికి ధన్యవాదాలు

ధన్యవాదాలు,
లినక్స్ ప్రవీణ్.

aadhi చెప్పారు...

linux antey ఏంటి .దీనిని న కంప్యూటర్ లో ఎలా ఇన్స్టాల్ చేయ్సు కోవాలి .ఉబుంటు antey ఏంటి .లినక్సు తెలుగు లో ఉంటుందా . నేను కొత్త గ కంప్యూటర్ తీసుకున్నాను .నాకు కొచెం మాత్రమెయ్ కంప్యూటర్ knowledge లేదు .లినక్సు నేను వాడగలన ?.నాకు లినక్సు ఉబుంటు గురుంచి వివరంగా తెలుపగలరు .ప్రవీణ్ గారు.

aadhi చెప్పారు...

ప్రవీణ్ గారు శుభోదయం.నాకు కంప్యూటర్ పరిజ్ఞానం చాల తక్కువ గ ఉంది .నేను న సిస్టం లో విండోస్ XP SERVICE PACK 2. వాడుతున్నాను .మే బ్లాగ్ చుసిన దగ్గర నుంచి లినక్సు న సిస్టం లో ఇన్స్టాల్ చేయాలను కుంటున్నాను .ఎలా చేయాలి ,.వివరం గ తెలుపగలరు